Krithi Shetty: మూడేళ్ల తర్వాత కృతిశెట్టికి హిట్ - వంద కోట్ల క్లబ్‌లో మలయాళం డెబ్యూ మూవీ
26 September 2024, 15:48 IST
Krithi Shetty: ఏఆర్ఎమ్‌తో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మలయాళం మూవీ థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.