Kiran Abbavaram Wedding: హీరోయిన్ మెడలో మూడుముళ్లువేసిన టాలీవుడ్ హీరో - కిరణ్ అబ్బవరం పెళ్లి ఫొటోలు వైరల్
Published Aug 22, 2024 11:04 PM IST
Kiran Abbavaram Wedding: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లిపీటలెక్కాడు. హీరోయిన్ రహస్య గోరక్ మెడలో గురువారం మూడుముళ్లు వేశాడు. వీరి పెళ్లి వేడుకు తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతోన్నాయి.