Telangana TET 2024 : ఇక ఏటా 2 సార్లు 'టెట్' ఎగ్జామ్...! తాజా అప్డేట్ ఇదే
01 March 2024, 17:32 IST
Telangana TET Exam 2024 Updates :మెగా DSC నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. టెట్ నిర్వహిస్తే... చాలా మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. మరోవైపు టెట్ పరీక్షను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.
- Telangana TET Exam 2024 Updates :మెగా DSC నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. టెట్ నిర్వహిస్తే... చాలా మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. మరోవైపు టెట్ పరీక్షను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది.