HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ys Jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

11 September 2024, 13:25 IST

Ys jagan In Guntur: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన రిమాండ్‌లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో పరామర్శించారు.బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకున్న జగన్మోహన్‌ రెడ్డి రోడ్డు మార్గంలో గుంటూరు వెళ్లి మాజీ ఎంపీని పరామర్శించారు. 

  • Ys jagan In Guntur: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన రిమాండ్‌లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో పరామర్శించారు.బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకున్న జగన్మోహన్‌ రెడ్డి రోడ్డు మార్గంలో గుంటూరు వెళ్లి మాజీ ఎంపీని పరామర్శించారు. 
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నందిగం సురేష్‌ను పరామర‌్శించిన వైఎస్ జగన్
(1 / 4)
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నందిగం సురేష్‌ను పరామర‌్శించిన వైఎస్ జగన్
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు. 
(2 / 4)
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు. 
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు గుంటూరు జైలు వద్దకు తరలి వచ్చారు. 
(3 / 4)
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు గుంటూరు జైలు వద్దకు తరలి వచ్చారు. 
గుంటూరు జైలు వద్ద కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్.జగన్
(4 / 4)
గుంటూరు జైలు వద్ద కార్యకర్తలకు అభివాదం చేస్తున్న వైఎస్.జగన్

    ఆర్టికల్ షేర్ చేయండి