తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jacqueline Fernandez: వెడ్డింగ్ డ్రెస్‌లో మతిపోగొడుతున్న శ్రీలంక భామ..!

Jacqueline Fernandez: వెడ్డింగ్ డ్రెస్‌లో మతిపోగొడుతున్న శ్రీలంక భామ..!

23 June 2022, 21:59 IST

బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ సరికొత్త వస్త్రాల్లో మెరిసింది. పెళ్లిళ్ల సీజన్ సందర్భందా వెడ్డింగ్ డ్రెస్‌ను ధరించిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. నూతన వధువులకు సరికొత్త ఫ్యాషన్‌ లక్ష్యాలను నిర్దేశించింది.

  • బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండెజ్ సరికొత్త వస్త్రాల్లో మెరిసింది. పెళ్లిళ్ల సీజన్ సందర్భందా వెడ్డింగ్ డ్రెస్‌ను ధరించిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. నూతన వధువులకు సరికొత్త ఫ్యాషన్‌ లక్ష్యాలను నిర్దేశించింది.
ప్రస్తుతం విక్రాంత్ రోనా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాక్వలిన్.. తాజాగా ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు తెలుపు రంగు వస్త్రాల్లో హాజరైంది.
(1 / 7)
ప్రస్తుతం విక్రాంత్ రోనా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాక్వలిన్.. తాజాగా ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు తెలుపు రంగు వస్త్రాల్లో హాజరైంది.(Instagram/@jacquilinef123)
హై రైజ్ ఫ్లేరేడ్ ప్యాంట్ సహా.. బ్లౌజ్, ప్లూ కేప్ జాకెట్‌ను ధరించి సరికొత్తగా కనిపించింది.
(2 / 7)
హై రైజ్ ఫ్లేరేడ్ ప్యాంట్ సహా.. బ్లౌజ్, ప్లూ కేప్ జాకెట్‌ను ధరించి సరికొత్తగా కనిపించింది.(Instagram/@jacquelinef123)
జాక్వలిన్ తన జుట్టును ఎత్తయిన బన్‌లో వింటేజ్ లుక్‌లో దర్శనమిచ్చింది.
(3 / 7)
జాక్వలిన్ తన జుట్టును ఎత్తయిన బన్‌లో వింటేజ్ లుక్‌లో దర్శనమిచ్చింది.(Instagram/@jacquelinef123)
ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్, ఆమె వేషధారణకు పర్ఫెక్ట్ మేకప్ రూపాన్ని అందించింది.
(4 / 7)
ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్, ఆమె వేషధారణకు పర్ఫెక్ట్ మేకప్ రూపాన్ని అందించింది.(Instagram/@jacquelinef123)
వయ్యారంగా నిలుచుని కెమెరాకు ఫోజిలిస్తూ చూపరులను ఆకట్టుకుంది జాక్వలిన్.
(5 / 7)
వయ్యారంగా నిలుచుని కెమెరాకు ఫోజిలిస్తూ చూపరులను ఆకట్టుకుంది జాక్వలిన్.(Instagram/@jacquelinef123)
తెలుపు, గులాబీ రంగు నెక్లెస్ సహా చిన్న డైమండ్ స్టడ్‌లతో తన రూపాన్ని యాక్ససరైజ్ చేసింది.
(6 / 7)
తెలుపు, గులాబీ రంగు నెక్లెస్ సహా చిన్న డైమండ్ స్టడ్‌లతో తన రూపాన్ని యాక్ససరైజ్ చేసింది.(Instagram/@jacquelinef123)
తన చిరునవ్వుతో చూపరులను మంత్ర ముగ్ధులను చేసిన జాక్వలిన్.. ఫ్యాషన్ ప్రపంచంలో నూతన లక్ష్యాలను నిర్దేశించింది.
(7 / 7)
తన చిరునవ్వుతో చూపరులను మంత్ర ముగ్ధులను చేసిన జాక్వలిన్.. ఫ్యాషన్ ప్రపంచంలో నూతన లక్ష్యాలను నిర్దేశించింది.(Instagram/@jacquelinef123)

    ఆర్టికల్ షేర్ చేయండి