IRCTC Kerala Tour : 'కేరళ' అందాలు చూసొద్దామా..! తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీ, వివరాలివే
Published Oct 31, 2024 07:03 PM IST
IRCTC Tourism Hyderabad Kerala Tour : కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. టూర్ షెడ్యూల్, ధరల వివరాలు ఇక్కడ చూడండి…
- IRCTC Tourism Hyderabad Kerala Tour : కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. టూర్ షెడ్యూల్, ధరల వివరాలు ఇక్కడ చూడండి…