Coastal Karnataka Tour : ఒకే ప్యాకేజీలో గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి ట్రిప్ - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ
Published Nov 06, 2024 03:11 PM IST
Hyderabad Coastal Karnataka Tour package: కర్ణాటక తీర ప్రాంతాన్ని చూసేందుకు టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ఈ నవంబర్ నెలలోనే జర్నీ ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి…
- Hyderabad Coastal Karnataka Tour package: కర్ణాటక తీర ప్రాంతాన్ని చూసేందుకు టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ఈ నవంబర్ నెలలోనే జర్నీ ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి…