IPL 2025 Retention Live Streaming: రేపే ఉత్కంఠకు తెర: ఐపీఎల్ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చు? టైమ్ ఇదే
30 October 2024, 22:26 IST
IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్ అనౌన్స్‌మెంట్స్ రేపు (అక్టోబర్ 31) రానున్నాయి. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో ఐపీఎల్ జట్లు రేపు వెల్లడించనున్నాయి. ఈ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
- IPL 2025 Retention: ఐపీఎల్ రిటెన్షన్ అనౌన్స్‌మెంట్స్ రేపు (అక్టోబర్ 31) రానున్నాయి. ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో ఐపీఎల్ జట్లు రేపు వెల్లడించనున్నాయి. ఈ రిటెన్షన్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.