India-China: భారత్, చైనా సంబంధాల్లో కీలక పరిణామం; ఉద్రిక్తతల తొలగింపే లక్ష్యం
Published Nov 19, 2024 10:27 PM IST
India-China: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల సడలింపులో మరో ముందడుగు పడింది. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరపడానికి భారత్-చైనా అంగీకరించాయి. కైలాస మానస సరోవర యాత్ర, సరిహద్దు నదులపై సమాచార మార్పిడి, భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమానాలు, సమాచార మార్పిడి తదితర అంశాలపై చర్చించారు.