IND vs SA 4th T20 Highlights: నాలుగో టీ20లో తిలక్ వర్మ, సంజూ శాంసన్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే!
16 November 2024, 12:10 IST
IND vs SA 4th T20 Highlights: సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా క్రికెటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరి బ్యాటింగ్ మెరుపులతో 135 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది.