Varun Chakravarthy: అశ్విన్ 8 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్ చేసిన వరుణ్ చక్రవర్తి.. మరే ఇతర ఇండియన్ బౌలర్‌కూ లేని రికార్డు
14 November 2024, 10:35 IST
Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 2 వికెట్లు తీయడం ద్వారా అతడు 8 ఏళ్ల కిందటి అశ్విన్ రికార్డును తిరగరాశాడు.
- Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 2 వికెట్లు తీయడం ద్వారా అతడు 8 ఏళ్ల కిందటి అశ్విన్ రికార్డును తిరగరాశాడు.