Ind vs SA 2nd T20I Highlights: వరుణ్ మాయ చేసినా తప్పని ఓటమి.. ఆ ఒక్కడూ అడ్డుపడ్డాడు.. సిరీస్ సమం చేసిన సౌతాఫ్రికా
11 November 2024, 7:39 IST
Ind vs SA 2nd T20I Highlights: ఇండియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 3 వికెట్లతో గెలిచింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ట్రిస్టన్ స్టబ్స్ ఒక్కడే 47 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు.
- Ind vs SA 2nd T20I Highlights: ఇండియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా 3 వికెట్లతో గెలిచింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ట్రిస్టన్ స్టబ్స్ ఒక్కడే 47 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు.