తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suzuki Swift Crash Test: క్రాష్ టెస్ట్ లో సుజుకి స్విఫ్ట్ కు ఒకటే స్టార్

Suzuki Swift crash test: క్రాష్ టెస్ట్ లో సుజుకి స్విఫ్ట్ కు ఒకటే స్టార్

14 December 2024, 21:27 IST

Suzuki Swift crash test: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో వినియోగించే సుజుకి స్విఫ్ట్ కారు ఏఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది. మరోవైపు, యూరో ఎన్సీఏపీ టెస్ట్ లో ఈ కారుకు 3 స్టార్ రేటింగ్ వచ్చింది.

ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించే సుజుకి స్విఫ్ట్ ను ఆస్ట్రలేషియన్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్ (ఏఎన్ సీఏపీ) పరీక్షించింది. 
(1 / 7)

ఏఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో సుజుకి స్విఫ్ట్ 1 స్టార్ మాత్రమే సాధించింది. ఈ రేటింగ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించే సుజుకీ స్విఫ్ట్ లకు మాత్రమే వర్తిస్తుంది.
(2 / 7)

అడల్ట్ ఆక్యుపెన్సీ విభాగంలో సుజుకి స్విఫ్ట్ 40 పాయింట్లకు గాను 18.88 పాయింట్లు సాధించింది. ముఖ్యంగా ఫ్రంటల్ ఆఫ్ సెట్ బారియర్ టెస్ట్ లో 8కి 2.56 పాయింట్లు, ఫుల్ వైడ్ ఫ్రంటల్ టెస్ట్ లో 8కి 0 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో 6కు 5.51 పాయింట్లు, పరోక్ష పోల్ టెస్ట్ లో 6కు 6 పాయింట్లు సాధించింది. 
(3 / 7)

ఫ్రంట్ ప్యాసింజర్లకు విప్లాష్ ప్రొటెక్షన్ పరంగా 4 పాయింట్లకు గాను 3.97 పాయింట్లు, రెస్క్యూ అండ్ ఎక్స్ట్రికేషన్ పరంగా 4కు 0.83 పాయింట్లు సాధించింది.
(4 / 7)

చైల్డ్ ఆక్యుపెన్సీ విభాగంలో సుజుకి స్విఫ్ట్ మొత్తం 49 పాయింట్లకు గాను 29.24 పాయింట్లు సాధించింది. ఫ్రంట్ డైనమిక్ టెస్ట్ లో స్విఫ్ట్ కు 16 పాయింట్లకు గాను 5.47 పాయింట్లు రాగా, సైడ్ డైనమిక్ టెస్ట్ లో కారుకు 8కి 5.54 పాయింట్లు వచ్చాయి. 
(5 / 7)

ఆన్-బోర్డ్ సేఫ్టీ ఫీచర్ల పరంగా స్విఫ్ట్ 13 పాయింట్లకు 7 పాయింట్లు సాధించింది చివరగా కారు ఇన్ స్టలేషన్ పరంగా 12 కు 11.22 పాయింట్ల స్కోరును సాధించింది.
(6 / 7)

యూరో ఎన్సిఎపిలో స్విఫ్ట్ 3 స్టార్ రేటింగ్ ను సాధించింది. 
(7 / 7)
యూరో ఎన్సిఎపిలో స్విఫ్ట్ 3 స్టార్ రేటింగ్ ను సాధించింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి