value-for-money cars: భారత్ లో ‘వ్యాల్యూ ఫర్ మనీ’ ని అందించే టాప్ 5 కార్లు
27 August 2024, 22:20 IST
value-for-money cars: కార్లు ఇప్పుడు లగ్జరీ కాదు, చాలా మందికి నిత్యావసరాలు. గత కొన్ని సంవత్సరాలుగా, మొదటిసారి కారు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వినియోగదారులలో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. వీరంతా వ్యాల్యూ ఫర్ మనీ ని పరిగణనలోకి తీసుకుంటారు.