తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics Pm Narendra Modi Takes A Ride On Nagpur Metro From Freedom Park To Khapri

PM Modi Nagpur metro : టికెట్​ కొని మెట్రోలో ప్రయాణించిన ప్రధాని!

11 December 2022, 11:08 IST

PM Modi Nagpur metro : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. నాగ్​పూర్​ మెట్రో ఫేజ్​ 1 ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. అనంతరం టికెట్​ కొని విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

  • PM Modi Nagpur metro : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. నాగ్​పూర్​ మెట్రో ఫేజ్​ 1 ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. అనంతరం టికెట్​ కొని విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.
ఫ్రీడం పార్క్​ మెట్రో స్టేషన్​లో టికెట్​ కొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఖాప్రి వరకు మెట్రోలో ప్రయాణించారు.
(1 / 6)

మెట్రో ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.
(2 / 6)
మెట్రో ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ.
అంతకుముందు రెండు మెట్రో రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
(3 / 6)
అంతకుముందు రెండు మెట్రో రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
నాగ్​పూర్​ మెట్రో రైల్వే ప్రాజెక్ట్​ ఫేజ్​ 1ను మోదీ ప్రారంభించారు. అదే సమయంలో ఫేజ్​ 2కు శంకుస్థాపన చేశారు.
(4 / 6)

నాగ్​పూర్​ రైల్వే స్టేషన్​లో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించారు ప్రధాని.
(5 / 6)

అధికారులతో కలిసి ఫ్రిడం పార్క్​ మెట్రోకు మోదీ వెళ్లారు,
(6 / 6)
అధికారులతో కలిసి ఫ్రిడం పార్క్​ మెట్రోకు మోదీ వెళ్లారు,

    ఆర్టికల్ షేర్ చేయండి

Gold price today : ఏప్రిల్​ 20 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Apr 20, 2024, 10:27 AM
Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

Apr 20, 2024, 09:42 AM
TS Weather Updates : తెలంగాణలో చల్లబడిన వాతావరణం - హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, మరో 3 రోజులు వానలు..!

Apr 20, 2024, 09:28 AM
Health Tips : మీరు యవ్వనంగా కనిపించాలంటే ఫాలో కావాల్సిన అలవాట్లు

Apr 20, 2024, 08:04 AM
ఈ రాశులకు భారీ ధన లాభం- ప్రమోషన్​.. ప్రేమ బంధం సెక్సెస్​!

Apr 20, 2024, 06:07 AM
Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

Apr 19, 2024, 10:02 PM