KTM 390 Adventure S: యూత్ ను రెచ్చగొట్టడానికి వచ్చేస్తోంది.. కేటీఎం 390 అడ్వెంచర్ ఎస్
07 December 2024, 19:28 IST
KTM 390 Adventure S: గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్ లో కేటీఎం తన 2025 మోడల్ కేటీఎం 390 అడ్వెంచర్ ఎస్ ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ను జనవరిలో లాంచ్ చేయనుంది. దీనితో పాటు కేటీఎం ఎండ్యూరో ఆర్ 2025 మోడల్ ను కూడా లాంచ్ చేయనుంది.