తెలుగు న్యూస్  /  ఫోటో  /  సింగిల్​ ఛార్జ్​తో 570 కి.మీ రేంజ్​- ఈ 2 సీటర్​, సూపర్​ స్టైలిష్​ ఈవీ డ్రైవింగ్​ నెక్ట్స్​ లెవల్​!

సింగిల్​ ఛార్జ్​తో 570 కి.మీ రేంజ్​- ఈ 2 సీటర్​, సూపర్​ స్టైలిష్​ ఈవీ డ్రైవింగ్​ నెక్ట్స్​ లెవల్​!

Published Dec 09, 2024 01:09 PM IST

జెఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. సరికొత్త సైబర్​స్టర్​ ఈవీని ఆవిష్కరించింది. ఇది 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో వేదికగా లాంచ్​కానుంది. ఈ నేపథయ్యంలో ఈ ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • జెఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. సరికొత్త సైబర్​స్టర్​ ఈవీని ఆవిష్కరించింది. ఇది 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో వేదికగా లాంచ్​కానుంది. ఈ నేపథయ్యంలో ఈ ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ 2 సీటర్​ ఎలక్ట్రిక్ కారు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 528బీహెచ్​పీ పవర్, 725ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. . ఎంజీ సైబర్ స్టర్ 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
(1 / 5)

ఈ ఎంజీ సైబర్​స్టర్​లో 77 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 570 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది.
(2 / 5)

డోర్​ మీద ఉండే ఒక బటన్​ ద్వారా ఈ ఎలక్ట్రిక్​ సిసెర్​ డోర్లు పనిచేస్తాయి. సేఫ్టీ కోసం ఇందులో లెక్కలేన్నీ ఫీచర్స్​ సైతం ఉన్నాయి.
(3 / 5)

సైబర్​స్టర్ ఈవీ ఇంటీరియర్​లో మల్టిపుల్ కంట్రోల్స్, 3 రాప్ రౌండ్ డిజిటల్ డిస్​ప్లేలతో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది.
(4 / 5)

ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ ధరను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ మోడల్​తో ‘యాక్సెసిబుల్​ లగ్జరీ’ కార్ల సెగ్మెంట్​ని టచ్​ చేయాలని సంస్థ చూస్తోంది. మరిన్ని వివరాలు లాంచ్​ టైమ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి