Cold wave: ఉత్తర భారతంపై చలి పంజా; వణుకుతున్న ఢిల్లీ; కశ్మీర్లో హిమపాతం
11 December 2024, 19:02 IST
Cold wave: ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కశ్మీర్ లో మంచు పడుతోంది. ఢిల్లీలో బుధవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.