Top Horror Thriller Movies 2024: ఈ ఏడాది హాలీవుడ్ టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం..
19 December 2024, 17:41 IST
Top Horror Thriller Movies 2024: హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. అందులోనూ హాలీవుడ్ నుంచి ఈ జానర్ లో వచ్చే సినిమాలకు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మరి ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం 2024లో వచ్చిన టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఏవో చూడండి.
- Top Horror Thriller Movies 2024: హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. అందులోనూ హాలీవుడ్ నుంచి ఈ జానర్ లో వచ్చే సినిమాలకు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మరి ఐఎండీబీ రేటింగ్స్ ప్రకారం 2024లో వచ్చిన టాప్ 10 హారర్ థ్రిల్లర్ మూవీస్ ఏవో చూడండి.