KCR : రాజకీయ కక్షతోనే నా బిడ్డను జైల్లో పెట్టారు, కన్న తండ్రిగా నాకు బాధ ఉండదా? - కేసీఆర్
23 July 2024, 22:36 IST
KCR : రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
- KCR : రాజకీయ కక్షతోనే తన బిడ్డ, ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.