తెలుగు న్యూస్  /  ఫోటో  /  25ఏళ్లకే జుట్టు రాలిపోతోందా? ఈ ఆహారాలు తీసుకుంటే అద్భుత ఫలితాలు..

25ఏళ్లకే జుట్టు రాలిపోతోందా? ఈ ఆహారాలు తీసుకుంటే అద్భుత ఫలితాలు..

29 October 2024, 11:09 IST

అనేక కారణాల వల్ల 25ఏళ్లకే చాలా మందికి జుట్టు రాలిపోతోంది. కెరాటిన అధికంగా ఉండే ఫుడ్స్​ తీసుకుంటే జుట్టు రాలడాన్ని ఆపడమే కాదు, మళ్లీ పెరుగుతుంది. ఆ ఆహారాల వివరాలు..

  • అనేక కారణాల వల్ల 25ఏళ్లకే చాలా మందికి జుట్టు రాలిపోతోంది. కెరాటిన అధికంగా ఉండే ఫుడ్స్​ తీసుకుంటే జుట్టు రాలడాన్ని ఆపడమే కాదు, మళ్లీ పెరుగుతుంది. ఆ ఆహారాల వివరాలు..
సరైన పోషకాలు అందక తక్కువ వయస్సులోనే చాలా మందికి జుట్టు రాలిపోతోంది. ఇది మరింత ఒత్తిడికి దారితీస్తోంది. మరింత జుట్టు రాలిపోతోంది. అందుకే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు చూస్తారని నిపుణులు చెబుతున్నారు.
(1 / 4)

గుడ్లలో కెరాటిన్​ అధికంగా ఉంటుంది. గుడ్డులోని బయోటిన్​ సైతం.. జుట్టు రాలడాన్ని తగ్గించి, బలంగా మారుస్తుంది.
(2 / 4)

వాల్​నట్స్​, బాదం, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మీ డైట్​లో కచ్చితంగా ఉండాలి. వీటితో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు బలంగా ఉంటుంది.
(3 / 4)

బ్రోకలీ, పాలకూర వంటి ఆకుకూరల్లో విటమిన్​ ఏ, సీ ఎక్కువగా ఉంటాయి. అవి.. కెరాటిన్​ ఉత్పత్తిని పెంచుతాయి.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి