Gukesh Net worth: 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్.. గుకేష్ సంపద విలువ ఎంతో తెలుసా? ప్రైజ్‌మనీయే రూ.11 కోట్లు
13 December 2024, 14:00 IST
Gukesh Net worth: అత్యంత పిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ప్రైజ్ మనీ రూపంలోనే రూ.11 కోట్లు అందుకున్నాడు. మరి 18 ఏళ్ల వయసులోనే అతడు సంపాదించిన మొత్తం ఎంతో తెలుసా?
- Gukesh Net worth: అత్యంత పిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ప్రైజ్ మనీ రూపంలోనే రూ.11 కోట్లు అందుకున్నాడు. మరి 18 ఏళ్ల వయసులోనే అతడు సంపాదించిన మొత్తం ఎంతో తెలుసా?