Godavari Floods: గోదావరికి మళ్లీ పెరిగిన వరద, ముంపు గుప్పెట్లోపోలవరం విలీన మండలాలు
Published Sep 11, 2024 11:53 AM IST
Godavari Floods: వరద గోదావరి ఏజెన్సీ ప్రాంతాలను భయపెడుతోంది. గోదావరి ఉగ్రరూపంలో విలీన మండలాల్లో వరద నీరు పోటెత్తింది. పోలవరం ఎగువున ఉన్న గ్రామాల్లో వరద నీరు చేరడంతో ఇళ్లన్నీ నీటమునిగాయి. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. శబరి నది ఒక్కసారిగా పోటెత్తింది.
- Godavari Floods: వరద గోదావరి ఏజెన్సీ ప్రాంతాలను భయపెడుతోంది. గోదావరి ఉగ్రరూపంలో విలీన మండలాల్లో వరద నీరు పోటెత్తింది. పోలవరం ఎగువున ఉన్న గ్రామాల్లో వరద నీరు చేరడంతో ఇళ్లన్నీ నీటమునిగాయి. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. శబరి నది ఒక్కసారిగా పోటెత్తింది.