Godari Gattu Song: వ్యూస్‍లో భారీ మైల్‍స్టోన్ దాటేసిన ‘గోదావరి గట్టు మీద’ పాట.. దూసుకెళుతున్న సాంగ్
15 January 2025, 17:32 IST
Godari Gattu Song - Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ‘గోదారి గట్టు మీద’ పాట మోతమోగిపోతోంది. ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‍లో తాజాగా ఓ భారీ మైల్‍స్టోన్ అధిగమించింది.
- Godari Gattu Song - Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ‘గోదారి గట్టు మీద’ పాట మోతమోగిపోతోంది. ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‍లో తాజాగా ఓ భారీ మైల్‍స్టోన్ అధిగమించింది.