Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ కదం తొక్కిన ఉద్యోగులు
01 October 2024, 12:06 IST
Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు డైలీ వేజీ, పీస్ రేట్ పేర్లతో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యమించారు
- Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు డైలీ వేజీ, పీస్ రేట్ పేర్లతో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యమించారు