Lord Shani: ఒకేరోజు సూర్యగ్రహణం శని రాశి మార్పు, దీని వల్ల మూడు రాశుల వారికి కష్టాలు తప్పవు
10 January 2025, 9:37 IST
Lord Shani: కొత్త ఏడాదిలో మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అదే రోజు శని తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ రెండు మార్పుల వల్ల మూడు రాశుల వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది.
- Lord Shani: కొత్త ఏడాదిలో మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అదే రోజు శని తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ రెండు మార్పుల వల్ల మూడు రాశుల వారికి కష్టాలు వచ్చే అవకాశం ఉంది.