తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shiva Mantras For Marriage: పెళ్లి విషయంలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందా..?ఈ మంత్రాలు పఠించండి అన్నీ సర్దుకుంటాయి

Shiva mantras for Marriage: పెళ్లి విషయంలో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందా..?ఈ మంత్రాలు పఠించండి అన్నీ సర్దుకుంటాయి

11 December 2024, 10:05 IST

Shiva mantras for Marriage: కొంతమందికి పెళ్లి విషయానికి వచ్చే సరికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వివాహ సంబంధిత సమస్యలతో సతమతమవుతూ.. ఆ పరమశివుని ఆశ్రయించిన వారికి ఎటువంటి ఆటంకాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. 

  • Shiva mantras for Marriage: కొంతమందికి పెళ్లి విషయానికి వచ్చే సరికి ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వివాహ సంబంధిత సమస్యలతో సతమతమవుతూ.. ఆ పరమశివుని ఆశ్రయించిన వారికి ఎటువంటి ఆటంకాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. 
1. ఉమా మహేశ్వరి మంత్రం  "ఓం నమః నమస్తే దేవేశ్ ఉమాధ్ర్ధ ధారక మహాదేవి నమస్తస్తు హర్యకార్థవాసిని || అర్థం: "ఓం, ఆది దంపతులకు నమస్కరిస్తున్నాను. దాంపత్య జీవితంతో విశ్వపు సమతుల్యతను కాపాడుతున్న మిమ్మల్ని వేడుకుంటున్నాను." 
(1 / 5)
1. ఉమా మహేశ్వరి మంత్రం  "ఓం నమః నమస్తే దేవేశ్ ఉమాధ్ర్ధ ధారక మహాదేవి నమస్తస్తు హర్యకార్థవాసిని || అర్థం: "ఓం, ఆది దంపతులకు నమస్కరిస్తున్నాను. దాంపత్య జీవితంతో విశ్వపు సమతుల్యతను కాపాడుతున్న మిమ్మల్ని వేడుకుంటున్నాను." (pixabay)
2. మహాదేవ మంత్రం  "ఓం గౌరీపతి మహాదేవాయ మమ ఇచ్చిత వర్ శీగ్ర అతి శీగ్ర ప్రాప్త్యర్థం గౌర్యై నమ: ॥"అర్థం:ఆ మహాదేవుని, పార్వతీ మాతను కరుణించమని కోరుతూ మా కోరికలను త్వరగా తీర్చమని వేడుకోవడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు. 
(2 / 5)

3. శివ గౌరీ మంత్రం  "ఓం సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే    శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతేఅర్థం: ఓం, పరమేశ్వరా.. సకల మంగళకార్యాలలో నాకు తోడుగా ఉండి ఆ పనులలో విజయం చేకూర్చు. పార్వతీ దేవి, పరమశివునికి నమస్కారాలు. 
(3 / 5)

4. శివ ధ్యాన మంత్రం  "కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం।విహితం విహితం వా సర్వ మేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥" అర్థం: "నానా రీతులలో నేను చేసిన పాపాలను, నా చేతులతో చేసిన పనులను, నా మాటలు ద్వారా జరిగిన తప్పులను, నా చెవులతో వినిన అన్యాయాలను, నా మనసులో తిట్టుకున్న తప్పులనన్నింటినీ క్షమించు. శంభో మహాదేవా, ఎల్లప్పుడూ నన్ను కాపాడు" 
(4 / 5)

5. పంచాక్షరీ శివ మంత్రం"ఓం నమః శివాయ ||"  ఓం, మహాదేవునికి నమస్కారాలు.అర్థం: పరమేశ్వరుని మంత్రాలను జపించడం వల్ల సంతోషకరమైన, చక్కటి సమన్వయంతో కూడిన వివాహమయ్యేందుకు దోహదపడుతుంది. తమ జీవితాల్లోకి దైవిక శక్తిని ఆహ్వానించడం ద్వారా, వ్యక్తులు తమ వివాహాన్ని ఆలస్యం చేసే అడ్డంకులు, సవాళ్లను త్వరగా అధిగమించగలుగుతారు.  ఈ శక్తివంతమైన మంత్రాలను నిరంతరం జపించడం వల్ల మనసు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయి.  
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి