Vaikunta Ekadasi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం, భక్తులతో కిటకిట, గోవింద నామస్మరణతో మార్మోగుతున్న ఏడుకొండలు
10 January 2025, 10:43 IST
Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల కోసం వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిట లాడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.తెల్లవారు జాము నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.పలువురు ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు.
- Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల కోసం వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిట లాడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.తెల్లవారు జాము నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.పలువురు ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు.