AP TG Weather Updates : బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..! ఏపీలో మరో 2 రోజులు వర్షాలు
07 November 2024, 14:58 IST
AP Telangana Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో మాత్రం పూర్తిగా పొడి వాతవరణమే ఉండనుంది.
- AP Telangana Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక తెలంగాణలో మాత్రం పూర్తిగా పొడి వాతవరణమే ఉండనుంది.