AP TG Weather Updates : బలపడుతున్న'దానా' తుపాన్..! ఏపీ తీర ప్రాంతాలకు హెచ్చరికలు
23 October 2024, 10:30 IST
Cyclone Dana : తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్… రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంది. గురువారం లేదా శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏపీలోని తీర ప్రాంత ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
- Cyclone Dana : తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్… రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంది. గురువారం లేదా శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏపీలోని తీర ప్రాంత ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.