Telangana Weather : తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. హైదరాబాద్ వాసులారా సిద్ధంగా ఉండండి!
Published Jan 05, 2025 10:15 AM IST
Telangana Weather : తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా.. తెలంగాణలోని ఇతర జిల్లాల ప్రజలు చలిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 - 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఛాన్స్ ఉంది.
- Telangana Weather : తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ సహా.. తెలంగాణలోని ఇతర జిల్లాల ప్రజలు చలిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 - 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే ఛాన్స్ ఉంది.