AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..
Published Jan 22, 2025 08:06 AM IST
AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో 4 జిల్లాలకు నేడు,రేపు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేశారు. బుధ, గురువా రాల్లో కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఏపీలోని పాడేరు, పార్వతీపురం మన్యం, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
- AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో 4 జిల్లాలకు నేడు,రేపు 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేశారు. బుధ, గురువా రాల్లో కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఏపీలోని పాడేరు, పార్వతీపురం మన్యం, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.