Justice Khanna : తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా.. సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదన
17 October 2024, 17:13 IST
Justice Sanjiv Khanna : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి విరమణ చేయనున్నారు. నవంబర్ 11తో పదవి కాలం ముగియనుంది. అయితే తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సీజేఐ ప్రతిపాదించారు. జస్టిస్ ఖన్నా ఎవరు?
- Justice Sanjiv Khanna : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి విరమణ చేయనున్నారు. నవంబర్ 11తో పదవి కాలం ముగియనుంది. అయితే తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను సీజేఐ ప్రతిపాదించారు. జస్టిస్ ఖన్నా ఎవరు?