Sankrathi Festival: ఈ సంక్రాంతికి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోవాలంటే ఈ రంగు చీరలను ఎంచుకోండి!
10 January 2025, 8:00 IST
Sankrathi Festival: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మరి పండుగ రోజున సంప్రదాయ దుస్తుల్లో తళుకుమనాలంటే ఏ రంగు చీర కట్టుకోవాలో తేల్చుకున్నారా? ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతే ఇక్కడ కొన్ని రంగులు ఉన్నాయి. ఇవి పండుగ రోజున మీరు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయేలా చేస్తాయి.
- Sankrathi Festival: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మరి పండుగ రోజున సంప్రదాయ దుస్తుల్లో తళుకుమనాలంటే ఏ రంగు చీర కట్టుకోవాలో తేల్చుకున్నారా? ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతే ఇక్కడ కొన్ని రంగులు ఉన్నాయి. ఇవి పండుగ రోజున మీరు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయేలా చేస్తాయి.