Saunf Seeds: భోజనం చేశాక అరస్పూను సోంపు నమలండి, ఏదైనా ఇట్టే అరిగిపోతుంది
01 August 2024, 17:56 IST
Saunf Seeds: భోజనం తర్వాత సోంపు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వ కాలం నుంచి సోంపు గింజలను జీర్ణక్రియకు వినియోగిస్తున్నారు. భోజనం చేశాక సోంపు గింజలు తినడం అలవాటుగా మార్చుకోవాలి.