Sankranti Bommala koluvu: సంక్రాంతి సంబరాల్లో బొమ్మల కొలువులు, పండుగ సంబరాల్లో మరువని సంప్రదాయాలు
13 January 2025, 10:00 IST
Bommala koluvu: సంక్రాతి సంబరాల్లో బొమ్మల కొలువులు కూడా భాగమే.తెలుగు వారి తొలి పండుగ సందర్భంగా ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చుట్టు పక్కల వారిని ఆహ్వానించే ఆనవాయితీ క్రమంగా కనుమరుగు అవుతోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఈ బొమ్మల కొలువులు కనిపిస్తున్నాయి. విజయవాడలో కొలువుదీరిన బొమ్మలు.
- Bommala koluvu: సంక్రాతి సంబరాల్లో బొమ్మల కొలువులు కూడా భాగమే.తెలుగు వారి తొలి పండుగ సందర్భంగా ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చుట్టు పక్కల వారిని ఆహ్వానించే ఆనవాయితీ క్రమంగా కనుమరుగు అవుతోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఈ బొమ్మల కొలువులు కనిపిస్తున్నాయి. విజయవాడలో కొలువుదీరిన బొమ్మలు.