తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bandi Sanjay : బండి సంజయ్ దీక్ష భగ్నం… అరెస్ట్‌

Bandi Sanjay : బండి సంజయ్ దీక్ష భగ్నం… అరెస్ట్‌

23 August 2022, 13:23 IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టిఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చేపట్టిన దీక్ష అరెస్ట్‌కు దారి తీసింది. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్‌ జనగామలో  పర్యటిస్తున్న ప్రాంతంలో దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పోలిసులు  ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. 

  • ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో టిఆర్‌ఎస్‌ నాయకుల పాత్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చేపట్టిన దీక్ష అరెస్ట్‌కు దారి తీసింది. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్‌ జనగామలో  పర్యటిస్తున్న ప్రాంతంలో దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పోలిసులు  ఆయన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తత మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. 
జనగామ బస చేసిన ప్రాంతంలో సంజయ్‌ను అడ్డుకుంటున్న పోలీసులు
(1 / 9)
జనగామ బస చేసిన ప్రాంతంలో సంజయ్‌ను అడ్డుకుంటున్న పోలీసులు
పోలీసులు అరెస్ట్ చేయకుండా బైఠాయించడంతో ఉద్రిక్తత
(2 / 9)
పోలీసులు అరెస్ట్ చేయకుండా బైఠాయించడంతో ఉద్రిక్తత
పోలీసు వాహనంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
(3 / 9)
పోలీసు వాహనంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
దీక్ష చేయకుండా బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు
(4 / 9)
దీక్ష చేయకుండా బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు
పోలీసులను అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలు
(5 / 9)
పోలీసులను అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలు
బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య చిక్కుకున్న బండి సంజయ్
(6 / 9)
బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య చిక్కుకున్న బండి సంజయ్
పోలీసుల ముట్టడి నుంచి తప్పించుకునేందుకు సంజయ్ విశ్వ ప్రయత్నాలు
(7 / 9)
పోలీసుల ముట్టడి నుంచి తప్పించుకునేందుకు సంజయ్ విశ్వ ప్రయత్నాలు
తోపులాటలో విలవిలలాడుతున్న బండి సంజయ్
(8 / 9)
తోపులాటలో విలవిలలాడుతున్న బండి సంజయ్
బీజేపీ ఆందోళన సందర్భంగా  పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం
(9 / 9)
బీజేపీ ఆందోళన సందర్భంగా  పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం

    ఆర్టికల్ షేర్ చేయండి