AP TG Bird Flu : బర్డ్ ఫ్లూ భయం.. తగ్గిన మాంసం, గుడ్ల వినియోగం.. వైరస్ సోకిన కోళ్లను ఎలా గుర్తించాలి?
Published Feb 13, 2025 12:58 PM IST
AP TG Bird Flu : తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫూ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా.. కోడి మాంసం, గుడ్ల వినియోగం భారీగా తగ్గింది. చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చికెన్ తినొచ్చా.. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను ఎలా గుర్తించాలి.. నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.
- AP TG Bird Flu : తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫూ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా.. కోడి మాంసం, గుడ్ల వినియోగం భారీగా తగ్గింది. చికెన్ సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చికెన్ తినొచ్చా.. బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను ఎలా గుర్తించాలి.. నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం.