Bigg Boss Top 5 Contestants: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఊహించని పేర్లు బయటపెట్టిన సంస్థ!
03 November 2024, 11:40 IST
Bigg Boss 18 Top 5 Contestants: మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 18 చాలా పాపులర్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ హిందీ బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వచ్చేశాయి. ప్రముఖ సంస్థ బయటపెట్టిన బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో ఇక్కడ చూద్దాం.