ఈ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్స్పై భారీ డిస్కౌంట్లు- రూ. 12వేల కన్నా తక్కువ ధరకే మంచి ఫోన్..!
Published Jan 14, 2025 09:00 AM IST
రిపబ్లిక్ డే సేల్ పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్స్ నడుస్తున్నాయి. వీటిల్లో పలు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్స్పై సూపర్ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఫలితంగా రూ. 12వేల ధరలోపే మంచి గ్యాడ్జెట్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు..