తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lower Blood Pressure: బీపీ ని నేచురల్ గా తగ్గించుకోవడానికి ఈ ఫుడ్స్ ట్రై చేయండి..

Lower blood pressure: బీపీ ని నేచురల్ గా తగ్గించుకోవడానికి ఈ ఫుడ్స్ ట్రై చేయండి..

05 December 2023, 20:37 IST

జీవన శైలి మార్పుల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా బ్లడ్ ప్రెజర్ సమస్య వస్తోంది. పొటాషియం, మాంగనీస్, యాంటి యాక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే బీపీ నేచురల్ గా తగ్గుతుంది.

జీవన శైలి మార్పుల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా బ్లడ్ ప్రెజర్ సమస్య వస్తోంది. పొటాషియం, మాంగనీస్, యాంటి యాక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే బీపీ నేచురల్ గా తగ్గుతుంది.
బీపీ సమస్య ఉన్నప్పుడు కేవలం ఔషధాలతోనే తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. జీవన శైలి లో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా, కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చు.
(1 / 6)
బీపీ సమస్య ఉన్నప్పుడు కేవలం ఔషధాలతోనే తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. జీవన శైలి లో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా, కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చు.(Freepik)
ఆకు కూరలు ముఖ్యంగా బచ్చలి కూరలో బీపీని తగ్గించడానికి ఉపయోగపడే పొటాషియం, నైట్రేట్‌లు ఉంటాయి,
(2 / 6)
ఆకు కూరలు ముఖ్యంగా బచ్చలి కూరలో బీపీని తగ్గించడానికి ఉపయోగపడే పొటాషియం, నైట్రేట్‌లు ఉంటాయి,(Freepik)
బెర్రీస్ లో యాంటి యాక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అవి బీపీ ముప్పును తగ్గిస్తాయి. 
(3 / 6)
బెర్రీస్ లో యాంటి యాక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. అవి బీపీ ముప్పును తగ్గిస్తాయి. (Freepik)
బీట్ రూట్ ల్లో అత్యధికంగా ఉండే నైట్రేట్లు బీపీని తగ్గిస్తాయి. బీట్ రూట్ ను సలాడ్ గా తీసుకోవచ్చు. లేదా స్మూతీస్ చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు. 
(4 / 6)
బీట్ రూట్ ల్లో అత్యధికంగా ఉండే నైట్రేట్లు బీపీని తగ్గిస్తాయి. బీట్ రూట్ ను సలాడ్ గా తీసుకోవచ్చు. లేదా స్మూతీస్ చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు. (Pixabay)
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి. దాంతో బీపీ కంట్రోల్ అవుతుంది. 
(5 / 6)
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి. దాంతో బీపీ కంట్రోల్ అవుతుంది. (Freepik)
అరటి పళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ పొటాషియం బాడీలోని సోడియం స్థాయిలను నియంత్రిస్తుంది. దాంతో, బ్లడ్ ప్రెజర్ నియంత్రణ లో ఉంటుంది.
(6 / 6)
అరటి పళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ పొటాషియం బాడీలోని సోడియం స్థాయిలను నియంత్రిస్తుంది. దాంతో, బ్లడ్ ప్రెజర్ నియంత్రణ లో ఉంటుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి