AP TET DSC 2024 Updates : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..! నవంబర్ 4న విడుదల, 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్
02 November 2024, 7:14 IST
AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను నవంబర్ 4వ తేదీన ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. మరోవైపు నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది.
- AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను నవంబర్ 4వ తేదీన ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. మరోవైపు నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది.