AP TET Key 2024 : ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ, ప్రశ్నపత్రాలు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
15 October 2024, 14:17 IST
AP TET Key 2024 : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో విడుదల చేసింది.