తెలుగు న్యూస్  /  ఫోటో  /  Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ ఔట్ అవడంతో స్టన్ అయిన అనుష్క శర్మ.. వైరల్ అవుతున్న రియాక్షన్

Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ ఔట్ అవడంతో స్టన్ అయిన అనుష్క శర్మ.. వైరల్ అవుతున్న రియాక్షన్

30 December 2024, 10:13 IST

Virat Kohli - Anushka Sharma: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యాక అతడి భార్య అనుష్క శర్మ షాక్ అయ్యారు. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

  • Virat Kohli - Anushka Sharma: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔటయ్యాక అతడి భార్య అనుష్క శర్మ షాక్ అయ్యారు. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మ్యాచ్ ఐదో రోజైన నేడు (డిసెంబర్ 30) కీలక సమయంలో 5 పరుగులకే ఔటయ్యాడు. 
(1 / 5)
మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మ్యాచ్ ఐదో రోజైన నేడు (డిసెంబర్ 30) కీలక సమయంలో 5 పరుగులకే ఔటయ్యాడు. (AP)
విరాట్ కోహ్లీ ఔట్ అవటంతో అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ షాక్ అయ్యారు. స్టాండ్స్‌ నుంచి మ్యాచ్ చూస్తున్న ఆమె విరాట్ స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటవటంతో స్టన్ అయ్యారు. నమ్మలేకున్నాననేలా బాధగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. 
(2 / 5)

కోహ్లీ ఔటయ్యాక అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ బంతిని ఆడి స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు విరాట్. దీంతో అనుష్క తీవ్రంగా నిరాశ చెందారు.  
(3 / 5)
కోహ్లీ ఔటయ్యాక అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ బంతిని ఆడి స్లిప్‍లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు విరాట్. దీంతో అనుష్క తీవ్రంగా నిరాశ చెందారు.  
కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి కూడా అనుష్క పక్కనే ఉన్నారు. విరాట్ ఔటవటంతో ఆమె కూడా బాధపడ్డారు.
(4 / 5)
కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి కూడా అనుష్క పక్కనే ఉన్నారు. విరాట్ ఔటవటంతో ఆమె కూడా బాధపడ్డారు.
నాలుగో టెస్టు చివరి రోజున భారత్ ముందు 340 పరుగుల టార్గెట్ ఉంది. టీ విరామ సమయానికి ఇండియా 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (63 నాటౌట్), రిషబ్ పంత్ (28 నాటౌట్) క్రీజులో ఉన్నారు. నేడు ఇంకా 38 ఓవర్ల ఆట జరగాల్సి ఉంది.
(5 / 5)
నాలుగో టెస్టు చివరి రోజున భారత్ ముందు 340 పరుగుల టార్గెట్ ఉంది. టీ విరామ సమయానికి ఇండియా 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (63 నాటౌట్), రిషబ్ పంత్ (28 నాటౌట్) క్రీజులో ఉన్నారు. నేడు ఇంకా 38 ఓవర్ల ఆట జరగాల్సి ఉంది.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి