తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amaravati Drone Show : అత్యద్భుతం అమరావతి డ్రోన్ షో, 5 ప్రపంచ రికార్డులు సొంతం

Amaravati Drone Show : అత్యద్భుతం అమరావతి డ్రోన్ షో, 5 ప్రపంచ రికార్డులు సొంతం

22 October 2024, 23:02 IST

Amaravati Drone Show : అమరావతిలో డ్రోన్ సమ్మిట్ ను సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్ లో డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ షోను సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రి రామ్మోహన్ వీక్షించారు.

అమరావతిలో డ్రోన్ సమ్మిట్ ను సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్ లో డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ షోను సీఎం చంద్రబాబు. కేంద్రమంత్రి రామ్మోహన్ వీక్షించారు.  
(1 / 8)

కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్లతో భారీ ప్రదర్శన, లేజర్ షో నిర్వహిచారు. 
(2 / 8)

దుర్గమ్మ పాదాల చెంత, కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్లతో నిర్వహించిన భారీ డ్రోన్ ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షోగా రికార్డులకెక్కింది. 
(3 / 8)

సృష్టికి ప్రతిసృష్టిలా అమరావతి డ్రోన్ షో సాగింది. వివిధ ఆకృతులను డ్రోన్ల ద్వారా ప్రదర్శించి అమరావతి డ్రోన్ షోను కన్నుల పండుగగా నిర్వహించారు.
(4 / 8)

వేలాది డ్రోన్లు నింగి నుంచి నేలకు పరుచుకున్న చీకటిలో జాతీయ పతాకం రూపంలో వెలుగును ప్రసరించాయి. డ్రోన్ షోలో ఇది అద్భుత దృశ్యం.
(5 / 8)

డ్రోన్ షోలో మరో అద్భుత దృశ్యం  గౌతమబుద్ధుడు ఆకృతిలో డ్రోన్ల ప్రదర్శన
(6 / 8)
డ్రోన్ షోలో మరో అద్భుత దృశ్యం  గౌతమబుద్ధుడు ఆకృతిలో డ్రోన్ల ప్రదర్శన
అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.  లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టి, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, ఏరియల్ లోగోతో ఐదు రికార్డులను అమరావతి డ్రోన్ షో సాధించింది. డ్రోన్ షో నెలకొల్పిన రికార్డులకు సంబంధించిన  ధ్రువపత్రాలు సీఎం చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందజేశారు. 
(7 / 8)

అమరావతి డ్రోన్ షో
(8 / 8)
అమరావతి డ్రోన్ షో

    ఆర్టికల్ షేర్ చేయండి