Allu Arjun Enquiry: మూడున్నర గంటలపాటు అల్లు అర్జున్ ఎంక్వైరీ, 18 మంది నిందితులు.. అరెస్ట్ నుంచి విచారణ వరకు! (ఫొటోలు)
Published Dec 24, 2024 04:22 PM IST
Allu Arjun Arrest To Enquiry Photos: చిక్కడపల్లి పోలీసుల వద్ద ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ విచారణ ముగిసిపోయింది. సుమారు మూడున్నరగంటలపాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి విచారణ వరకు జరిగిన విషయాలను ఓసారి ఇక్కడ లుక్కేద్దాం.