మహాకుంభమేళా 2025: మహా జాతర ప్రారంభం.. లక్షలాది మంది భక్తుల పవిత్ర రాజస్నానం
13 January 2025, 17:12 IST
పుష్య పౌర్ణమి నాడు 'షాహి స్నానం'తో మహాకుంభమేళా ప్రారంభమైంది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వచ్చే నెల 26వ తేదీ వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా దృశ్య మాలిక ఇక్కడ చూడండి.
- పుష్య పౌర్ణమి నాడు 'షాహి స్నానం'తో మహాకుంభమేళా ప్రారంభమైంది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వచ్చే నెల 26వ తేదీ వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా దృశ్య మాలిక ఇక్కడ చూడండి.