Tirumala Tour Package : హైదరాబాద్ టు తిరుమల - ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం, చాలా తక్కువ ధరలో టూర్ ప్యాకేజీ..!
13 October 2024, 9:46 IST
Telangana Tourism Tirumala Tour Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్లాన్ లో ఉన్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. టీజీ టూరిజం వెబ్ సైట్ నుంచి బుకింగ్ చేసుకోవాలి.
- Telangana Tourism Tirumala Tour Package: తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్లాన్ లో ఉన్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. టీజీ టూరిజం వెబ్ సైట్ నుంచి బుకింగ్ చేసుకోవాలి.