తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు- 10 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే- ఒక్క ఓటీటీలో 6- హారర్ రొమాంటిక్ జోనర్స్

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు- 10 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే- ఒక్క ఓటీటీలో 6- హారర్ రొమాంటిక్ జోనర్స్

Sanjiv Kumar HT Telugu

05 December 2024, 16:22 IST

google News
    • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో 10 సినిమాలు స్పెషల్‌గా ఉండగా అవన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా వాటిలో ఆరు రొమాంటిక్ జోనర్ మూవీస్‌తోపాటు ఒక హారర్ సినిమా కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు- 10 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే- ఒక్క ఓటీటీలో 6- హారర్ రొమాంటిక్ జోనర్స్
ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు- 10 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే- ఒక్క ఓటీటీలో 6- హారర్ రొమాంటిక్ జోనర్స్

ఓటీటీలోకి ఇవాళ 15 సినిమాలు- 10 చాలా స్పెషల్- అన్నీ తెలుగులోనే- ఒక్క ఓటీటీలో 6- హారర్ రొమాంటిక్ జోనర్స్

Today OTT Movies In Telugu: ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 5) ఒక్కరోజే 115 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, రొమాంటిక్, యాక్షన్, ఫీల్ గుడ్ సినిమాలు ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

అమరన్ (తెలుగు మూవీ)- డిసెంబర్ 5

బ్లాక్ డన్జ్ (హాలీవుడ్ సినిమా)- డిసెంబర్ 5

ఏ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబరినా కార్‌పేంటర్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 5

బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (ఇంగ్లీష్ బ్యాంక్ రాబరీ మూవీ)- డిసెంబర్ 5

హార్ట్ బ్రేక్ మోటెల్ (ఇండోనేషియన్ చిత్రం)- డిసెంబర్ 5

జిగ్రా (అలియా భట్ హిందీ చిత్రం)- డిసెంబర్ 6

మేరీ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 6

విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 7

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మట్కా (తెలుగు యాక్షన్ మూవీ)- డిసెంబర్ 5

ది రెడ్ వర్జిన్ (స్పానిష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- డిసెంబర్ 5

ఏ బెస్ట్ సెల్లింగ్ కైండ్ ఆఫ్ లవ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా)- డిసెంబర్ 5

లక్కీ హార్ట్స్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- డిసెంబర్ 5

ది మ్యారీ మి పాక్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ మూవీ)- డిసెంబర్ 5

ఏ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ లవ్ ఇంట్రెస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా)- డిసెంబర్ 5

లవ్ ఎట్ ది బూట్ క్యాంప్ (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ జోనర్ సినిమా)- డిసెంబర్ 5

ది పీఏ అండ్ ది మన్‌హటన్ ప్రిన్స్ (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ చిత్రం)- డిసెంబర్ 5

అగ్ని (హిందీ యాక్షన్ డ్రామా మూవీ)- డిసెంబర్ 6

ది స్టిక్కీ (హిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6

మందిర (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ చిత్రం) ఆహా ఓటీటీ- డిసెంబర్ 5

స్పెషల్ ఎఫైర్స్ టీమ్ టెన్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 5

ఓటీటీలోకి ఇవాళ 15

ఇలా ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో రెండు తెలుగు స్టైట్ సినిమాలు అయిన వరుణ్ తేజ్ మట్కా, శివ కార్తికేయన్, సాయి ప్లలవిల అమరన్ మూవీ చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, సన్నీ లియోన్ నటించిన తమిళ హారర్ కామడీ మూవీ ఓ మై ఘోస్ట్ సినిమాను తెలుగులో మందిరగా డబ్ చేసి ఓటీటీ రిలీజ్ చేశారు.

ఆరు రొమాంటిక్ జోనర్ సినిమాలు

మందిర కూడా చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కానుంది. వీటితోపాటు తెలుగులో డబ్ అయిన ఆరు రొమాంటిక్ జోనర్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇతర భాషల్లోని రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కిన ఈ ఆరు సినిమాలు ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కావడం విశేషం.

10 చాలా స్పెషల్

అలాగే, తెలుగు డబ్బింగ్ కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ స్పెషల్ ఎఫైర్స్ టీమ్ టెన్ సీజన్ 1 కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. ఇలా మొత్తంగా ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 15 సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో 9 మూవీస్, ఒక సిరీస్‌తో 10 చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తదుపరి వ్యాసం