
Telugu Cinema News Live February 19, 2025: Graham Nation: 39 ఏళ్లకే కన్నుమూసిన సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. జిమ్ చేస్తూనే..
Updated Feb 19, 2025 10:44 PM IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Graham Nation: సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ గా పేరుగాంచిన గ్రాహమ్ నేషన్ 39 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. జిమ్ లో ఉన్నప్పుడే అతడు కుప్పకూలడం గమనార్హం.
- Odela 2 Teaser: తమన్నా భాటియా లీడ్ రోల్లో నటిస్తున్న ఓదెల 2 మూవీ టీజర్ ను వినూత్నంగా మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. ఈ అప్డేట్ ను తమన్నా బుధవారం (ఫిబ్రవరి 19) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
OTT Bold Web Series: బోల్డ్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ స్ట్రీమింగ్ డేట్ ను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ అనౌన్స్ చేసింది. బుధవారం (ఫిబ్రవరి 19) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
- Ritu Varma About Actor Rao Ramesh In Mazaka Movie: సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన సినిమా మజాకా. తాజాగా మజాకా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతు వర్మ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. సీనియర్ నటుడు రావు రమేష్ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌పై రీతు వర్మ చెప్పుకొచ్చింది.
- Satyadev Comments On Actor Brahmaji White Hair: టాలీవుడ్ పాపులర్ నటుడు బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ బాపు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బ్రహ్మాజీ తెల్ల జుట్టుపై సత్యదేవ్ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
- Thandel OTT Release Date: తండేల్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఈ నెల 7న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ పై ఇప్పుడు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
- Max OTT Streaming: ఓటీటీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే అత్యధిక మంది చూసిన సినిమా రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
- OTT Web Series: ఈ వారం వెబ్ సిరీస్ చూడాలనుకుంటే.. మూడు ఇంట్రెస్టింగ్‍గా ఉండనున్నాయి. క్రైమ్ నుంచి కామెడీ డ్రామా వరకు డిఫరెంట్ జానర్లలో ఈ సిరీస్ ఉండనున్నాయి. ఈ వారం మూడు ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు ఏవంటే..
Brahmaji: బాపు సినిమా చేసినందుకు ప్రొడ్యూసర్ తనకు డబ్బులు ఇవ్వలేదని యాక్టర్ బ్రహ్మాజీ అన్నాడు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పాడని బ్రహ్మాజీ పేర్కొన్నాడు. బాపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
- Thaman: మ్యూజిక్ డైరెక్టర్ థమన్‍పై బాలకృష్ణ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓఎస్‍టీ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకెప్పుడు అంటూ అడుగుతున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- These Telugu Movies RunTime Before Theatrical Release: తెలుగులో అధిక రన్ టైమ్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో థియేట్రికల్ రిలీజ్‌కు ముందు చిత్రీకరించిన ఒరిజినల్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అలాంటి కొన్ని తెలుగు సినిమాల ఒరిజినల్ రన్ టైమ్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
Rajkumar Rao: బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ తో ఆటాడుకున్నాడు ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్. ఈ మధ్యే అతడు నటించిన భూల్ చూక్ మాఫ్ మూవీ టీజర్ చూసిన తర్వాత అక్షత్ అనే ఆ కమెడియన్ అతన్ని ప్రశ్నలతో ముంచెత్తాడు.
- OTT Tamil Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో మరో ఇంట్రెస్టింగ్ తమిళ కామెడీ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. తంగలాన్ డైరెక్టర్ పా.రంజిత్ నిర్మించిన సినిమా ఇది.
- Suzhal The Vortex Season 2: సుడల్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఎన్నో అంచనాలు ఉన్న సీక్వెల్ సిరీస్ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. సస్పెన్స్ కొనసాగించింది. ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
- Re Release Movies Box Office Collection: కొన్ని సినిమాలు థియేటర్లలో మొదటిసారిగా విడుదల చేసినప్పుడు సాధించిన కలెక్షన్స్ కంటే రీ రిలీజ్ చేసినప్పుడు రాబట్టిన బాక్సాఫీస్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ?, వాటికి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Bhairathi Ranagal Review: కన్నడ యాక్షన్ మూవీ భైరతి రణగల్ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
- NNS 19th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 19) ఎపిసోడ్లో అమర్ ఇంటికి వస్తుంది అనామిక. ఆమె చూసి మనోహరి షాక్ తింటుంది. మరి అనామికలోని అరుంధతికి గత గుర్తుకొస్తుందా?
- Chhaava 5 Days Collections: ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరుగా సాగుతోంది. వీక్‍డేస్‍లోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఈ మూవీ విషయంలో మేకర్లకు తెలుగు ఆడియన్స్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
- Sundeep Kishan Mazaka Movie Censor Review And Report: యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ మజాకాపై రివ్యూ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఆ వివరాల్లోకి వెళితే..!
Comedy Thriller OTT: వెన్నెలకిషోర్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించింది.
- OTT Action Thriller: బేబీ జాన్ సినిమా ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. అనుకున్న దాని కంటే ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది.
- Kiran Abbavaram About Dilruba Movie Release In Song Launch: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ రూబా. తాజాగా దిల్ రూబా సినిమా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
- Rajamouli Rashmi Video: దర్శక ధీరుడు రాజమౌళి, రష్మి కలిసి నటించిన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది అవాక్కవుతున్నారు.
- Gunde Ninda Gudi Gantalu Serial February 19th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో మీనా ఉతకడానికి బట్టలు చాలా ఉంటాయి. అది చూసిన శ్రుతి ప్రభావతిని నిలదీస్తుంది. కానీ, చివరిలో మీనాకు డబ్బులిచ్చి అవమానిస్తుంది. అది తెలిసి మీనాతో షాప్ పెట్టించి ఓనర్‌ను చేస్తాడు బాలు.
- Director Buchi Babu: రామ్‍చరణ్‍తో తాను చేయబోయే సినిమా గురించి రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ బుచ్చిబాబు. తన తండ్రి గురించి మాట్లాడుతూ ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు.
- Brahmamudi Serial February 19th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో రుద్రాణికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి ఇంట్లో ఉండటానికి అనుమతి ఇస్తాడు సీతారామయ్య. అయినా మారని రుద్రాణి వాటా కాకుండా ఆస్తి మొత్తం తన పేరు మీద వచ్చేలా చేసుకుంటానని ప్లాన్ వేస్తుంది. కల్యాణ్‌ను బానిస అని అంటుంది ధాన్యలక్ష్మీ.
Crime Thriller OTT: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ దక్షిణ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 21 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. కబాలి ఫేమ్ సాయిధన్సిక ఈ సైకో కిల్లర్ మూవీలో హీరోయిన్‌గా నటించింది.
- Karthika Deepam Today Episode February 19: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో రెస్టారెంట్ ఇవ్వనని కార్తీక్‍తో సత్యరాజ్ చెబుతాడు. ఇక తనదే అని జ్యోత్స్న కూడా సంతోషిస్తుంది. ఇంతలో భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. తాత ఇంటికి కార్తీక్ వెళతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.